తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పత్రికా స్వేచ్ఛ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పత్రికా స్వేచ్ఛ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పత్రికా స్వేచ్ఛ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చట్ట సభ్యుల విశేషాధికారాల పరిధి, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ దాని ప్రభావానికి సంబంధించిన కీలక అంశంపై విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్టోబర్ ఆరవ తేదీ నుంచి ప్రారంభించనున్నదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.