ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై...

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..! 2 మూలాలు
పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక శుభకార్యాల సమయాల్లో మహిళలు ధరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది పట్టుచీరలకే. పట్టుచీరలు మహిళల సౌందర్యానికి ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి. అయితే, వీటిని నిర్వహించడం, భద్రపరచడం కాస్త కష్టమైన పని. చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా ఖరీదైన పట్టుచీరలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే చాలామంది వీటిని డ్రై క్లీనింగ్‌కు ఇస్తుంటారు. కానీ ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు పంపడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పట్టుచీరలను ఇంట్లోనే ఉతికి, వాటి అసలు మెరుపును ఎప్పటికీ కాపాడుకోవచ్చు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై... | నిజం