ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Pavithra Puri : ఆలయంలో పూరీ జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి ఫొటోలు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ‘పవిత్ర పూరి’ ఫోటోలు వైరల్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 4మూలాలు 1
ఆగస్టు 2026
Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ‘పవిత్ర పూరి’ ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుడు పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి తాజాగా చిరునవ్వుతో క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
Pavithra Puri : వావ్.. పూరి జగన్నాధ్ కూతురులో ఇంత ట్యాలెంట్ ఉందా? కేదారనాథ్ ఆలయాన్ని గీసిన పవిత్ర పూరి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర తాజాగా తన ట్యాలెంట్ ని బయటపెట్టింది. తనకు బొమ్మలు గీసే కళ ఎక్కడా నేర్చుకోకుండానే వచ్చిందని, గత సంవత్సరం కేదారనాథ్ శివుడు కలలోకి వచ్చాడని, ఆ తెల్లారే కలం పెట్టి ఆలయ నమూనాను గీయడం మొదలుపెట్టానని, అది పూర్తయినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందని తెలిపింది. పవిత్ర తను గీసిన కేదారనాథ్ ఆలయాన్ని చూపిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జులై 2026
Pavithra Puri : అన్నయ్య బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పూరి జగన్నాధ్ కూతురు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి నేడు తన అన్నయ్య, హీరో ఆకాష్ జగన్నాధ్ పుట్టిన రోజు కావడంతో చిన్నప్పటి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
Pavithra Puri : ఆలయంలో పూరీ జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి తాజాగా ఓ ఆలయానికి వెళ్లగా అక్కడ చీకటి వెలుగుల్లో దిగిన సింపుల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Pavithra Puri : ఆలయంలో పూరీ జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి ఫొటోలు.. | నిజం