ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణమాసంలోని పవిత్ర మూడో సోమవారం రోజున దేశంలో రెండు ఊహించని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అపశ్రుతి వెలుగు చూసింది. ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆలయంలో జరిగిన గొడవలో ఇద్దరు భక్తులు మరణించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి | నిజం