తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పెచ్చులూడినయ్.. ఇనుపచువ్వలు తేలినయ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పెచ్చులూడినయ్.. ఇనుపచువ్వలు తేలినయ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- పెచ్చులూడినయ్.. ఇనుపచువ్వలు తేలినయ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పెచ్చులూడినయ్.. ఇనుపచువ్వలు తేలినయ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ రహదారి సమీపంలోనే పెద్ద చెరువు ఉండడంతో మత్తడి ద్వారా వచ్చే వరదనీరు వెళ్లేలా ఏర్పాటు చేయగా, దశాబ్దాలు గడిచేకొద్దీ శిథిలావస్థకు చేరింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.