● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, అక్టోబర్ 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పెద్దల వద్దకు పంచాయితీ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు ఇరుముడి పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు ఇరుముడి పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు ఇరుముడి పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు! Zee News
పెద్దల వద్దకు పంచాయితీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర రాజకీయాల్లో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సాగుతున్న రాజకీయ కుట్రలపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూసగుచ్చినట్టు వివరించారని విశ్వసనీయ సమాచారం. తన కూతురు సుస్మితాపటేల్‌ చేసిన వ్యాఖ్యల మీద క్రమశిక్షణా కమిటీలో విచారణ జరుగుతున్న సమయంలోనే, కొందరు ఎమ్మెల్యేలు సీఎల్పీ వేదికగా తనపై విమర్శలు చేసిన విషయాన్ని ఆమె ఖర్గేకు వివరించినట్టు తెలిసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పెద్దల వద్దకు పంచాయితీ! | నిజం