ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ నారోగ్యానికి కాంగ్రెస్‌ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలే కారణమని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యద ర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక పేరిట బీఆర్‌ఎస్‌ నేతల భద్రతను కుదిస్తూ ప్రభుత్వ కుట్రలు చే స్తున్నదని, పెద్ది సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతల పై కాంగ్రెస్‌ కక్షగట్టిందని ఆయన విమర్శించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం | నిజం