తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- ‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని ఇక శాశ్వతంగా రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో.. ఇకపై పునరుద్ధరించకుండా శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన నీటి హెచ్చరికలపై స్పందించిన ఒమర్.. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.