ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హింసాత్మక ఘటనలతో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రక్తసిక్తమయ్యింది. స్థానిక చట్టసభలో శరణార్థులకు కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం మొదలైన ఆందోళనలు రక్తసిక్తంగా మారాయి. నిరసనకారులపై పాకిస్థాన్‌ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 40 మంది మృత్యువాతపడ్డారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి | నిజం