ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
  • పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల పెన్షనర్ కమేశ్వర్ మిశ్రా ఖాతాలో ఒక్కసారిగా రూ.759 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడం కలకలం రేపింది. ఆయన వికలాంగ కుమారుడి ఖాతాలోనూ భారీ మొత్తం కనిపించింది. కొద్ది నిమిషాల్లోనే ఆ మొత్తం మాయమవడంతో ఇది సాంకేతిక లోపమని భావిస్తున్నారు. ఘటనపై బ్యాంకు అధికారులు విచారణ ప్రారంభించగా, అసలు కారణం వెలుగులోకి రావాల్సి ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌! | నిజం