తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పేపర్ ప్లేట్లుగా గ్రూప్-3 ప్రశ్నాపత్రాలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పేపర్ ప్లేట్లుగా గ్రూప్-3 ప్రశ్నాపత్రాలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పేపర్ ప్లేట్లుగా గ్రూప్-3 ప్రశ్నాపత్రాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు చివరకు పేపర్ ప్లేట్లుగా వినియోగించిన ఉదంతం రాష్ట్రంలో వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ బేకరీలో వీటిని పేపర్‌ప్లేట్లుగా, మిక్చర్ పొట్లాలుగా వినియోగించిన వైనం బయటపడింది. వీటిని పరిశీలిస్తే 2024లో నిర్వహించిన గ్రూప్ -3 ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలుగా అభ్యర్థులు చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.