తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్ పీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్ పీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్ పీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్ పీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సీజీపీఎస్‌సీ) మాజీ చైర్మన్ తమన్ సింగ్ సోన్వానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. స్టేట్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 2020, 2021 లలో జరిగిన ఉద్యోగ నియామక పరీక్షలో ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడటమే కాక, మనీలాండరింగ్ చేసిన ఆరోపణలపై పీఎంఎల్‌ఏ కింద అతడిని ఈడీ అరెస్ట్ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.