ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెంపుడు జంతువుల ఆహార పదార్థాల మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ప్రవేశించింది. స్నజల్స్‌ పేరుతో న్యూట్రిషన్‌ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న జంతువుల ఆహార పదార్థాల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్టు కంపెనీ ప్రెసిడెంట్‌ అనిల్‌ చౌగ్‌ తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌ | నిజం