తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Electric Vehicles India: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. జూన్ నెలలో తొలిసారిగా EVలు, హైబ్రిడ్, CNG వాహనాలు కలిసి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 40 శాతానికి పైగా వాటా నమోదు చేశాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, విస్తరిస్తున్న ఛార్జింగ్ మౌలిక వసతులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.