తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫారాల స్వీకరణ సక్రమంగా జరగాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫారాల స్వీకరణ సక్రమంగా జరగాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఫారాల స్వీకరణ సక్రమంగా జరగాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌లతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.