తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్పులు చెల్లించకపోతే సీఎం రేవంత్‌రెడ్డిని ఇంటిని ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. ఉపకార వేతనాలు, బోధనా రుసుములను ఏళ్లతరబడి ఇవ్వకపోతే తాము ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.