తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదంలో పడతారు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదంలో పడతారు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదంలో పడతారు..! 2 మూలాలు
జులై 2026
ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదంలో పడతారు..! 2 మూలాలు
ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే చాలామంది ఇష్టంగా తినే స్నాక్ ఫూల్ మఖానా. 100 గ్రాముల పాప్ చేసిన మఖానాలో 380 క్యాలరీలు, 84 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 11 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల ఫైబర్, అతి తక్కువ కొవ్వు (0.3 గ్రా) ఉంటాయి. అంతేకాకుండా కణ విభజన, హార్మోన్ల తయారీకి కావాల్సిన 16 రకాల ముఖ్యమైన అమైనో యాసిడ్లు ఇందులో లభిస్తాయి. అయితే మార్కెట్లో కొనుగోలు చేసిన మఖానాను ఉడికించకుండా లేదా వేయించకుండా పచ్చిగా తింటే కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.