తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..! 2 మూలాలు
జులై 2026
పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..! 2 మూలాలు
Sikandar Raza Comments on Zimbabwe Defeat: హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కుర్రాళ్ల ధాటికి జింబాబ్వే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా సాధించిన ఈ ఘన విజయంపై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పిచ్ నాణ్యత లోపించడమే ప్రధాన కారణమని, వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి క్యూరేటర్లు సిద్ధం చేసిన వికెటే కారణమని బాంబు పేల్చాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.