ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చిన్నారుల్లో అసాధారణ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే అత్యున్నత బాల పురస్కారాల్లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)’ ఒకటి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. మొదట నిర్ణయించిన గడువును పొడిగిస్తూ 2026 ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే! | నిజం