తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్ రైడ్–ఆన్ టాయ్ గురించి తెలుసా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్ రైడ్–ఆన్ టాయ్ గురించి తెలుసా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్ రైడ్–ఆన్ టాయ్ గురించి తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్ రైడ్–ఆన్ టాయ్ గురించి తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mahindra BE 6 Baby Edition.. మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆటోమొబైల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ కారుకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. పెద్దల కోసం తయారు చేసిన ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు చిన్నారుల కోసం ఒక చిన్న మినీ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనికి ‘మహీంద్రా BE 6 బేబీ ఎడిషన్’గా పేరు పెట్టారు. ఇది రోడ్ల మీద నడిచే పెద్ద కారు కాకుండా, పూర్తిగా పిల్లల వినోదం కోసం తయారు చేసిన ఒక ప్రత్యేకమైన రైడ్-ఆన్ బొమ్మ.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.