తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ వర్షాకాలంలో గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్ (Chandipura Virus) మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 కేసులకు చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మరో 11 నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.