ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తనకు అన్ని అర్హతలు ఉన్నా పింఛన్‌ మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మండలంలోని కంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు తనకు గతంలో పింఛన్‌ వచ్చేదని, ప్రస్తుతం అన్ని అర్హతలు ఉన్నా రావడంలేదని అధికారులు తీరును నిరసిస్తూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన | నిజం