ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌ 2 మూలాలు
‘కేసీఆర్‌ ప్రభుత్వం ఆసరా పింఛన్‌ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతాం. వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచుతాం’ - అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలివి. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, ఆరు గ్యారెంటీల్లోనూ ఇవే హామీలను ప్రకటించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌ | నిజం