తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడుపోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనయింది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని.. ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని.. చరిత్ర పుస్తకాల్లో చెప్తారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.