తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
PM Modi in AP Live: వికసిత్ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: PM Modi in AP Live: వికసిత్ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- PM Modi in AP Live: వికసిత్ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
PM Modi in AP Live: వికసిత్ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
PM Modi Bhogapuram Airport Launch Live Updates in Telugu: ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.