ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నందన్ నిలేకణి నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026'ను తీసుకొచ్చింది. ఏఐ, బయోమెట్రిక్స్, డిజిటల్ భద్రతతో పరీక్షల నిర్వహణను పారదర్శకంగా మార్చడమే లక్ష్యం. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా బిల్లులో ప్రతిపాదించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | నిజం