తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే 2 మూలాలు
పూర్వకాలంలో వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే మన పెద్దలు మధ్యాహ్న భోజనం కోసం ఎంతో సులువైన, రుచికరమైన పద్ధతులను అనుసరించేవారు. స్టవ్ వెలిగించే పని లేకుండా, చుక్క నూనె కూడా వాడకుండా కేవలం వంటింట్లో ఉండే పచ్చి దినుసులతో అప్పటికప్పుడు రోట్లో దంచుకుని తినే 'పొలం పచ్చడి' అందులో ఎంతో విశిష్టమైనది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.