తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్ ఫోల్డ్5! వివరాలు తెలిస్తే ఫిదా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్ ఫోల్డ్5! వివరాలు తెలిస్తే ఫిదా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- పోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్ ఫోల్డ్5! వివరాలు తెలిస్తే ఫిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్ ఫోల్డ్5! వివరాలు తెలిస్తే ఫిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Xiaomi Mix Fold 5.. షియోమీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాపులర్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈసారి డిజైన్ పరంగా, పనితీరు విషయంలో షియోమీ సంస్థ ఎన్నో భారీ మార్పులు చేస్తోందని సమాచారం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.