ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పూర్తయిన రైల్వే మూడోలైన్‌..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పూర్తయిన రైల్వే మూడోలైన్‌..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • పూర్తయిన రైల్వే మూడోలైన్‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పూర్తయిన రైల్వే మూడోలైన్‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాజీపేట రైల్వే జంక్షన్‌-బల్లార్ష సెక్షన్‌లో మూడోలైన్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అసిఫాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య 11 కిలోమీటర్ల చివరి దశ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే అను సంధానానికి, మరింత బలోపేతం చేసే దిశగా ఈ మార్గం కీలక మైలురాయిగా నిలువనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పూర్తయిన రైల్వే మూడోలైన్‌.. | నిజం