తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘నేను సార్ పక్కనే ఉంటా.. ఆయనకు ఎంత చెబితే అంత.. నాలుగున్నర లక్షలిస్తే బదిలీ చేయిస్తా. డిప్యుటేషన్ కావాలంటే రెండు లక్షలు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా పెట్టిస్తా. అయితే కాస్త ఖర్చవుతుంది,.. ఇది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేషీలోని ఓ ఉద్యోగి నడుపుతున్న దందా.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.