ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం బాడీ డబుల్‌ను అసలు ఉపయోగించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..! | నిజం