తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రచారం కోసమే రేషన్ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రచారం కోసమే రేషన్ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- ప్రచారం కోసమే రేషన్ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రచారం కోసమే రేషన్ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలు ముద్రించడాన్ని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వ్యతిరేకించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.