ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రహరీ లేక పరేషాన్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రహరీ లేక పరేషాన్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • ప్రహరీ లేక పరేషాన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రహరీ లేక పరేషాన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. గేట్లు, గోడలు లేని చోట పశువులు యథేచ్ఛగా లోపలికి వస్తూ మొక్కలను తినేస్తున్నాయి. దొంగల భయమూ వెంటాడుతోంది. మండలంలో ప్రహరీలు లేని పాఠశాలల ఎన్నో ఉన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రహరీ లేక పరేషాన్! | నిజం