తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రజా దర్బార్ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రజా దర్బార్ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- ప్రజా దర్బార్ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రజా దర్బార్ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే 10 నెలలకు అధికారులు బదులిచ్చారు. బాధితుడు నాంపల్లి గట్టయ్య కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన 8 కుటుంబాలకు 13 గుంటల భూమి ఉంది. రెండు గుంటలను కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ గట్టయ్య గతేడాది సెప్టెంబర్ 6న ఫిర్యాదు చేశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.