తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, భూకబ్జాదారుల దోపిడీ పాలన అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతున్నవాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.