తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ధన్యజీవి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.