తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణించిన నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం, కుటుంబ నేపథ్యం గురించి ఆయన పంచుకున్న విషయాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా నాకే కాదు.. మా అమ్మకు కూడా తమ జాతి, కులం ఏంటో తెలియదు అని ఆయన చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.