తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవుల్లో స్పీడ్ బోట్ షికారు పర్యాటకుల ను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే అద్భుత అనుభూతిని అందిస్తోంది.గోదావరి డెల్టాలో విస్తరించిన ఈ మడ అడవులు జీవ వైవిధ్యాని కి నిలయంగా నిలిచాయి. స్పీడ్ బోట్‌లో ప్రయాణిస్తూ పచ్చని మడ చెట్లు, ప్రశాంతమైన నీటి కాలువలు,వివిధ రకాల పక్షులను దగ్గరగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్క వాక్‌వే,వాచ్ టవర్ కూడా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.