తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్నో సంవత్సరాలుగా భయపడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌తో పెద్ద ముప్పు పొంచి ఉంది. అరుదైన పశుపక్షాదులు అంతరించిపోయే ముప్పు ఏర్పడింది. బర్డ్‌ప్లూ అస్ట్రేలియాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవి, సముద్ర పక్షుల్లో వైరస్ నిర్ధారణ కావడంతో పాటు, తాజాగా విడుదలైన ఫెడరల్ ప్రమాద అంచనా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.