తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రమాదకరంగా 88 హిమానీనదాలు.. భారత్‌లో తీవ్ర నష్టానికి చాన్స్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రమాదకరంగా 88 హిమానీనదాలు.. భారత్‌లో తీవ్ర నష్టానికి చాన్స్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ప్రమాదకరంగా 88 హిమానీనదాలు.. భారత్‌లో తీవ్ర నష్టానికి చాన్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మొన్న నేపాల్‌లోని భోటే కోషె హిమనదిలో మంచుకొండలు విరిగి పడటంతో భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంతకు మించి విధ్వంసం సృష్టించగల 88 అత్యంత ప్రమాదకర హిమానీనదాలు హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయి. పర్వతాల్లో అధిక ఎత్తులో ఉన్న హిమనదులు కరిగినప్పుడు వాటి నుంచి వచ్చే నీరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో లేదా రాతి గోడల వెనక చేరుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.