ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పిలుపు మేరకు శనివారం మెదక్‌లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించారు. ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, వనదుర్గమ్మకు పూజలు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా | నిజం