ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ సరికొత్త మైలురాయిని సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా అంతరిక్షానికి సంబంధించిన ఒక ప్రధాన రహస్యాన్ని వెల్లడించారు.. తొలిసారిగా, 50,000 నక్షత్రాలు, 500,000 గెలాక్సీలను ఒకే ఫ్రేమ్‌లో బంధించారు. ఈ కెమెరా తీసిన వందలాది ఫోటోలను ప్రత్యేక సాంకేతికత ద్వారా ఒకదానిపై ఒకటి అమర్చి డిజిటల్‌గా అనుసంధానించారు. దీనివల్ల విశ్వంలో ఇప్పటివరకు చూడని వింతలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల.. | నిజం