ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 జులై, 2026
  • Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Prashna Ravan | వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని గన్నవరం పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..! | నిజం