తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒక ద్వీపం ఆరు నెలల పాటు ఒక దేశం నియంత్రణలో ఉండి, ఆ తర్వాత మరో దేశం స్వాధీనం చేసుకోవడాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది ఒక కల్పనలా అనిపించవచ్చు, కానీ, ఇది నిజం.. ఇది వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తాను హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆ ద్వీపం గురించి ఒక ప్రశ్న అడిగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సుకతను రేకెత్తించింది. ఈ విచిత్ర ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.