తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తేనే మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) లేదా క్రెడిట్ స్కోర్ (Credit Score) మెరుగ్గా ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ భవిష్యత్తులో తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు పొందేందుకు, కొత్త క్రెడిట్ కార్డులు పొందడానికి దోహదపడుతుంది. గడువు తేదీకి ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం మంచి అలవాటే.. అయితే, అంతటితోనే మంచి సిబిల్ స్కోర్ వస్తుందని అనుకోవడం సరైంది కాదు. క్రెడిట్ లిమిట్‌ను మితంగా వినియోగించడం, మొత్తం బిల్లు చెల్లించడం, క్యాష్ విత్‌డ్రాలను నివారించడం తదితర ఆర్థిక క్రమశిక్షణ చర్యలతు మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.