ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటమై పేలిపోతూ మేఘ విస్ఫోటాలు లేదా క్లౌడ్‌ బరస్ట్‌ రూపంలో ప్రళయం సృష్టించడం ఉత్తర భారత పర్వతశ్రేణుల్లో సర్వసాధారణం అయ్యింది. తాజాగా నేపాల్‌లో సంభవించిన జలప్రళయంలో దాదాపు 359 మంది మరణించినట్టు తెలుస్తున్నది. ఈ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రకృతి విలయం కారణంగా నేపాల్‌, టిబెట్‌లో 1,600 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు? | నిజం