తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆరుగాలం కష్టపడి పనిచేసే అన్నదాతలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం.. మరో వైపు కాలం కలిసి రాకపోవడంతో రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. కాల్వల ద్వారా సాగునీరు అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నా రైతులు ఆసక్తి చూపటం లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.