ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బాధిత అభ్యర్థులతో కలిసి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ దివాకర టీఎస్‌ను కలిసి సండ్ర, బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి | నిజం