ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్నో ప్రేమకథలకు, మరెన్నో తీపి తీరాలకు సాక్షిగా నిలిచిన నాగార్జున సాగర్ తీరాన... 34 ఏళ్ల క్రితం ఇద్దరు యువ హృదయాల మధ్య ఒక చిన్ని పరిచయం మొదలైంది. ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారి... కాల పరీక్షను తట్టుకుని చివరకు కలకాలం నిలిచే పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఒకప్పుడు నాగార్జున సాగర్ నీలి అలల పక్కన మొగ్గ తొడిగిన ఆ అమృత ప్రణయం... నేడు మూడు దశాబ్దాల పదిలమైన ముచ్చటై నాటి జ్ఞాపకాలను మీటుతోంది. నాటి ఆ జ్ఞాపకాల సాగర తీరాన్ని మళ్లీ సందర్శించి ఆనాటి పరిచయాన్ని, ప్రణయాన్ని మనసారా నెమరువేసుకోవడం తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ ప్రేమ జంట ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట | నిజం