తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రింటెడ్ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రింటెడ్ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ప్రింటెడ్ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రింటెడ్ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వస్త్రం నేసి.. మానవాళికి అందించి నాగరికత నేర్పిన చేనేత రంగం కష్టాల కన్నీటి కలబోత అయ్యింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా నూలు ధరలు విపరీతంగా పెరగడం, నేసిన వస్త్రానికి రేట్లు పెరగక, కార్మికులకు నేత కూలి రేట్లు పెరగకపోవడంతో కార్మికుల కష్టాలు తీరడం లేదు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.